ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ ప్రభావంతో నిర్మానుష్యంగా ఎమ్మిగనూరు - lock down effect on emmiganoor

లాక్​డౌన్​ సందర్భంగా రోడ్లపైన వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఫలితంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎమ్మిగనూరులో యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలందిస్తున్నారు.

Measures for corona building with the help of young people in Emiganur
లాక్​డౌన్​ ప్రభావంతో నిర్మానుష్యంగా మారిన ఎమ్మిగనూరు

By

Published : Mar 27, 2020, 3:23 PM IST

లాక్​డౌన్​ ప్రభావంతో నిర్మానుష్యంగా మారిన ఎమ్మిగనూరు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లాక్​డౌన్ కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువకులను.. పోలీసులు వాలంటీర్లుగా నియమించి ప్రధాన రహదారులపై వాహనాలు రాకపోకలు సాగించకుండా చేశారు. కాలనీల్లోకి కొత్త వ్యక్తులు రాకుండా చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details