కర్నూలు నగర మేయర్‌గా బీవై. రామయ్య, డిప్యూటీ మేయర్ స్థానానికి రేణుక ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరిగింది. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక - Kurnool mayor latest news
కర్నూలు మేయర్ బి.వై.రామయ్య, డిప్యూటీ మేయర్‌గా రేణుక ఎన్నికయ్యారు. అనంతరం వైకాపా కార్పొరేటర్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.
![కర్నూలు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక Nominations for the posts of Mayor and Deputy Mayor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11055863-1051-11055863-1616049340988.jpg)
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు