కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లె గ్రామంలో ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంత కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుందని కుంటుంబసభ్యులు తెలిపారు. బాధ భరించలేకనే ఆత్మహత్యచేసుకుందన్నారు. కాగా మృతురాలికి నెలన్నర క్రితమే వివాహం జరగటం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య - Married suicide
కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి నెలన్నర క్రితమే వివాహం జరగగా... ఘటనపై కేసునమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
![కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4003885-421-4003885-1564597313361.jpg)
వివాహిత ఆత్మహత్య