కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయి. మరణించిన వారి పేర్లు జాబితాలో దర్శనమిచ్చాయి. ఒకే పేరును రెండు సార్లు పొందుపరిచారు. పురుషుల ఫొటోతో మహిళల పేర్లు ఉన్నాయి. అధికారుల పరిశీలనా లోపం వల్లే ఈ విధంగా తప్పులు వచ్చాయని ఓటర్లు మండిపడుతున్నారు.
తప్పుల తడకగా కానాల ఓటరు జాబితా - కానాల ఓటరు జాబితా దొర్లిన పలు తప్పులు
మరణించిన వారి పేర్లు ఓ గ్రామ ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మహిళల పేర్లతో పురుషుల ఫొటోలు, ఒకే పేరు రెండు సార్లు ఉండటం.. మొత్తంగా జాబితాలో అనేక తప్పులు దర్శనమిచ్చాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాలలో వెలుగుచూసిందీ దృశ్యం.

కానాల ఓటరు జాబితాలో పలు తప్పులు