కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మఠం ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మొదటి రోజు రద్దీ సాధారణంగానే ఉంది. కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.
తుంగభద్ర పుష్కరాలు.. భోజన సదుపాయం ఏర్పాట్లు - కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు
మంత్రాలయంలోని తుంగభద్ర పుష్కరాలకు మొదటి రోజు రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల కోసం ఉచిత బోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
భోజన సదుపాయం ఏర్పాట్లు