ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రాలయం మఠం భూముల వేలం వాయిదా - mantralaya Math lands auction postponed latest news update

కొవిడ్, నివర్ తుపాన్ దృష్ట్యా మంత్రాలయం మఠం భూముల వేలం వాయిదా పడింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని వేలంపై అసత్య ప్రచారం జరుగుతుందని ఆలయ ఏఏవో మాధవశెట్టి స్పష్టం చేశారు.

mantralaya Math lands auction postponed
మంత్రాలయం మఠం భూములు వేలం వాయిదా

By

Published : Nov 29, 2020, 9:00 AM IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి సంబంధించిన భూముల వేలాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మఠం ఏఏవో మాధవశెట్టి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం, నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, తెలంగాణలోని 208.51 ఎకరాల భూమి విక్రయ వేలంపై అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. కొవిడ్‌, నివర్‌ తుపాను దృష్ట్యా వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details