కర్నూలు జిల్లా నంద్యాలలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ శుక్రవారం కలిశారు. నంద్యాల అర్ అండ్ బీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో భాజాపాకు మద్దతుగా నిలిచి సహకారాన్ని అందివ్వాలని మంద కృష్ణను సోము వీర్రాజు కోరారు.
భాజపా రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజుతో మంద కృష్ణ భేటీ - nandyal latest news
నంద్యాల పర్యటనలో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మర్వాదపూర్వకంగా కలిశారు. భాజాపాకు మద్దతుగా నిలవాలని ఆయనను సోము వీర్రాజు కోరారు.
manda krishna madiga meets BJP leader somu veerraju