జగన్ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా... కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మూడోరోజు మన పాలన- మీ సూచన కార్యక్రమం జరిగింది. విద్యారంగం సంస్కరణలు, పథకాలపై మేథోమధనం అంశంపై నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, జేసీ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డిఈఓ సాయిరాం, జిల్లా అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
కర్నూల్లో మన పాలన-మీ సూచన కార్యక్రమం - కర్నూల్లో మన పాలన-మీ సూచన కార్యక్రమం
వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో భాగంగా కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మూడో రోజు మన పాలన-మీ సూచన కార్యక్రమం జరిగింది. విద్యారంగం సంస్కరణలు, పథకాలపై మేథోమధనం అంశంపై సదస్సు నిర్వహించారు.
![కర్నూల్లో మన పాలన-మీ సూచన కార్యక్రమం mana palana-mee suchana program in kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7369416-412-7369416-1590582898991.jpg)
కర్నూల్లో మన పాలన-మీ సూచన కార్యక్రమం
TAGGED:
mana palana