కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరం గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని వినోద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాకు చెందిన వినోద్... స్థానికంగా చీరల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - nandhyala latest news
కర్నూలు జిల్లా భీమవరంలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర్ప్రదేశ్ వాసిగా పోలీసులు గుర్తించారు.
![చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య man suicide with hanging in nandhyala kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10184640-460-10184640-1610216514628.jpg)
చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య