కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ముగతికి చెందిన హేమంత్ గౌడ్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్తి తగాదాలతో కుటుంబసభ్యులతో గొడవ పడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నందవరంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - నందవరం క్రైం
కర్నూలు జిల్లా నందవరంలో విషాదం నెలకొంది. మండలానికి చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నందవరంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య