కర్నూలు జిల్లా కోసిగి సమీపంలో చాప వాగులో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. కోసిగి గ్రామానికి చెందిన వీరేష్ పొలానికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా... చాపవాగును దాటే ప్రయత్నం చేశాడు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున... ద్విచక్రవాహనం పట్టుతప్పి నీటిలో కొట్టుకుపోయాడు. రాత్రి ద్విచక్రవాహనాన్ని అధికారులు గుర్తించారు. ఇవాళ వాగులో వీరేష్ మృతదేహం లభించింది.
చాప వాగులో గల్లంతైన వ్యక్తి మృతి - కర్నూలు జిల్లా కోసిగి
కర్నూలు జిల్లా కోసిగి సమీపంలో చాప వాగులో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు.
![చాప వాగులో గల్లంతైన వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4486992-786-4486992-1568880437274.jpg)
చాప వాగులో గల్లంతైన వ్యక్తి మృతి