తనకు వచ్చిన కాంట్రాక్టును వేరే వారికి ఇప్పించి కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే అన్యాయం చేశాడని ఓ విద్యుత్ గుత్తేదారు తన కుటుంబ సభ్యులతో కలిసి తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుత్తేదారు మునాఫ్ మరో మారు ఆవేదన వ్యక్తంచేశారు. తాను బతకడం ఇష్టం లేకపోతే ఊరు వదిలి వెళ్లిపోతానని.. ఆ తరువాత తన చావు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
'నేను బతకడం ఇష్టం లేకపోతే.. ఊరు వదిలి వెళ్లిపోతా.. ఆ తరువాత చావే' - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే అన్యాయం చేశాడని ఓ విద్యుత్ గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతకడం ఇష్టం లేకపోతే ఊరువదిలి వెళ్లిపోతానని.. ఆ తరువాత తన చావు చూస్తారని అన్నారు.
avedana_on_mla