కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరు గ్రామ క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ఆలూరు నుంచి కర్నూలుకు వెళుతున్న బస్సు బైక్ను ఢీకొట్టింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా...మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్సై నరసింహులు ప్రమాదం జరిగిన సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి - road accident in kurnool district
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహన్ని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి