కర్నూలు జిల్లా రుద్రవరం మండలం తువ్వాపల్లె గ్రామానికి చెందిన కరీం బాషా.. గ్రామ సమీపంలోని బావిలో ఈత కొట్టేందుకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలో ఈత కొడుతండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. విషయం తెలిసిన గ్రామస్థులు బాధితుడిని బయటికి తీసేలోగా మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్ళి యువకుడు మృతి - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా తువ్వాపల్లెలో విషాదం జరిగింది. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు బావిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఈతకు వెళ్ళి యువకుడు మృతి