కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద జాతీయ రహదారి ఎల్ఎల్సి కాల్వ వద్ద దారుణం జరిగింది. గోవిందు(42) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గోవింద్ సొంత గ్రామం పెద్దకడబూరు మండలం హనుమపురం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
kurnool crime: జాతీయ రహదారిపై వ్యక్తి దారుణహత్య - కర్నూలు జిల్లా ముఖ్య వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద జాతీయ రహదారిపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జాతీయ రహదారిపై వ్యక్తి దారుణహత్య