కర్నూలు జిల్లాలో అడుగంటుతున్న జలాశయాలు - కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలోని ప్రధాన జలాశయాలు అడుగంటాయి. గాలేరు- నగరి సుజల స్రవంతి పథకంలో భాగమైన గోరుకల్లు జలాశయం డెడ్ స్టోరేజికి చేరుకుంది. గతేడాది జలాశయంలో గరిష్ఠంగా 8 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ప్రస్తుతం జలాశయంలో నీరు లేని కారణంగా... తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాణ్యం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు.
![కర్నూలు జిల్లాలో అడుగంటుతున్న జలాశయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3943014-984-3943014-1564062160835.jpg)
అడుగంటుతున్న కర్నూల్లో ప్రధాన జలాశయాలు
.
అడుగంటుతున్న కర్నూల్లో ప్రధాన జలాశయాలు
Last Updated : Jul 25, 2019, 8:58 PM IST