కర్నూలులోజైనుల ఆరాధ్య దైవమైన మహావీర్ 2వేల 618 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జైన దేవాలయం నుంచి మహావీర్ కూడలి వరకు ప్రదర్శన చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జైనులు తమ ఆరాధ్య దైవాన్ని భక్తితో కొలిచారు.
కర్నూలులో ఘనంగా మహావీర్ జయంతి - pooja
మహావీర్ 2,618వ జయంతిని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జైనులు.. తమ ఆరాధ్య దైవాన్ని భక్తితో కొలిచారు.
మహావీర్ జయంతి వేడుకలు