మహర్షి సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని గురుస్వామి అన్నారు. కర్నూల్లో జరిగిన వీ3 ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ప్లాస్టిక్ వాడకం బదులు జూట్ బ్యాగ్ లను వాడాలని నిర్వహకులు అవగాహన కల్పించారు.
వీ3 ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవంలో 'మహర్షి' నటుడు - కర్నూలులో మహర్షి నటుడు
మహర్షి సినిమాలో రైతు పాత్రలో నటించిన గురుస్వామి వీ3 ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్లాస్టిక్‌కి బదులుగా జూట్ బ్యాగ్‌లు వాడాలని నిర్వహకులు అవగాహన కల్పించారు.
మహర్షి నటుడు ముఖ్య అతిథిగా వీ3 ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం