ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల కోసం మహానందిలో మహా సరస్వతి యాగం - మహానందిలో మహా సరస్వతి యాగం

కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహా సరస్వతి యాగం నిర్వహించారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన విద్యార్థుల్లో జ్ఞానాన్నిపెంపొందించేందుకు ఈ క్రతువుని చేపట్టారు. ఆలయ అవరణలోని యాగశాలలో వేదండితులు ఈ యాగాన్ని నిర్వహించారు.

maha saraswathi yagam conducted in mahanandi temple
maha saraswathi yagam conducted in mahanandi temple

By

Published : Apr 17, 2020, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details