కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్ఫోర్సుమెంట్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 38 మద్యం బాక్సులు కారులో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో కారు, మద్యం బాక్సులతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
కర్ణాటక మద్యం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్ - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎన్ఫోర్సుమెంట్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
![కర్ణాటక మద్యం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్ madyam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:53:55:1620357835-madhyra-0705newsroom-1620357825-164.jpg)
madyam