Loss to banana farmers: శనివారం వీచిన గాలివానతో కర్నూలు జిల్లా మహానంది మండలంలో అరటి పంటకు నష్టం వాటిల్లింది. తిమ్మాపురం, బుక్కాపురం గ్రామాల్లో పంట నేల వాలింది. గెలలతో ఉన్న చెట్లు పడిపోవడంతో నష్టపోయామని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Loss to Banana Farmers: కర్నూలులో గాలివానకు నేలవాలిన అరటి పంట - కర్నూలులో గాలివానకు నేలవాలిని అరటి పంట
Loss to banana farmers: శనివారం రాత్రి వీచిన గాలివానకు.. కర్నూలులోని మహానందిలో అరటిపంటకు నష్టం వాటిల్లింది. గెలలతో ఉన్న చెట్లు నేల వాలటంతో.. నష్టపోయామంటూ రైతులు ఆవేదన చెందారు.
కర్నూలులో గాలివానకు నేలవాలిని అరటి పంట