హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. కర్నూలు సమీపంలోని జాతీయ రహదారిపై మునగపాల వద్ద ఈ ఘటన జరిగింది. కారులో నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కారును ఢీకొట్టిన లారీ... ఒకరికి స్వల్ప గాయాలు - munagapaala national highway accident latest news
మునగపాల జాతీయ రహదారి వద్ద హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడింది. కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలయ్యాయి.
![కారును ఢీకొట్టిన లారీ... ఒకరికి స్వల్ప గాయాలు lorry hits car at munagapaala national highway in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7577140-927-7577140-1591890960753.jpg)
బోల్తా పడ్డ కారు
TAGGED:
kurnool disrict latest news