కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. సోయాబీన్స్ బస్తాల లోడుతో ఆదోని వైపు వెళ్తుండగా వాహనం.. వంతెనను ఢీకొట్టిన కారణంగా ప్రమాదం జరిగింది. వంతెన కూలిపోవటంతో రహదారి పక్కన ఉన్న గుంతలో పడిపోయి… లారీ నుజ్జు నుజ్జయింది.
వంతెనను ఢీకొని లారీ బోల్తా - yemmiganuru latest news
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కోటేకల్ సమీపంలో జాతీయ రహదారిపై సోయాబీన్స్ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు.
![వంతెనను ఢీకొని లారీ బోల్తా lorry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:51:32:1621826492-ap-knl-31-23-lorry-boltha-av-ap10130-23052021203744-2305f-1621782464-473.jpg)
బోల్తా పడిన లారీ