కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్డౌన్ కొనసాగుతోంది. పెరిగిన కరోనా కేసుల దృష్ట్యా రెడ్ జోన్ ప్రాంతాల్లో మరింత కట్టడి చేశారు. నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ చిదానంద రెడ్డి, పురపాలక సంఘం కమిషనర్ వెంకటకృష్ణ రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటివద్దకే కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
నంద్యాలలో పటిష్టంగా లాక్డౌన్.. ఇంటి వద్దకే నిత్యావసర సరకులు - నంద్యాలలో పటిష్టంగా లాక్డౌన్
కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్డౌన్ పటిష్టంగా లాక్డౌన్ అమలవుతోంది. ఇంటివద్దకే కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
నంద్యాలలో పటిష్టంగా లాక్డౌన్