రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న కర్నూలులో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జనాన్ని రోడ్లపైకి రాకుండా చూస్తున్నారు. లాక్ డౌన్ అమలుతీరును డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జనసంచారం ఎక్కువగా లేకపోవటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
కర్నూలులో పటిష్ఠంగా లాక్‌డౌన్ అమలు..డ్రోన్‌లతో నిఘా - కర్నూలులో లాక్‌డౌన్ వార్తలు
లాక్‌డౌన్ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. లాక్‌డౌక్ అమలుతీరును డ్రోన్‌లతో చిత్రీకరిస్తున్నారు. కర్నూలులో జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
lock-down-in-kurnool