కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కొని మళ్లీ కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారని లబ్ధిదారులు ఆందోళన చేశారు. వారికి సీపీఐ సంఘీభావం తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం తెలుగుదేశం హయాంలో 900 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వగా వాటిని ప్రభుత్వం తీసుకొని కొత్తగా ఇచ్చేందుకు పూనుకోవడం సరికాదని నినదించారు.
'లాక్కుని మరీ.. ఇస్తున్నారు' - ysrcp failures
ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కొని మళ్లీ కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారని ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో స్థానికులు ఆందోళన చేపట్టారు.
లబ్ధిదారుల ఆందోళన