కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరి మలుపు వద్ద పోలీసులు దాడుల్లో కర్ణాటకకు చెందిన 1428 మద్యం సీసాలు, ప్యాకెట్లు పట్టుబడ్డాయి. కారులో మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారు స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం సీజ్ చేసిన పోలీసులు - liquor rates in kurnool dst
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో పోలీసుల తనిఖీల్లో కర్ణాటకకు చెందిన 1428 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి సరకు సీజ్ చేశారు.
liquor seizded in kurnool dst transport from karnataka