కర్నూలు జిల్లా ఆదోనిలో కర్ణాటక నుంచి అక్రమ తరలిస్తున్న మద్యాన్ని (241 బాక్సుల మద్యం బాటిళ్ల) స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు
పట్టుకున్నారు. వాటిని రోడ్డు రోలర్‌తో తొక్కించారు. వీటి విలువ మన రాష్ట్రంలో రూ. 7 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ హరి కృష్ణ వెల్లడించారు.
రూ.7లక్షల విలువైన మద్యం బాటిళ్లు.. ధ్వంసం.. ఎందుకంటే..? - కర్నూల్
కర్ణాటక నుంచి ఆదోనికి అక్రమంగా తరలించిన 241 బాక్సుల మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వాటిని రోడ్డు రోలర్‌తో తొక్కించారు. మద్యం బాటిళ్ల విలువ రూ. 7లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మద్యం బాటిళ్లను రోడ్డు రోలతో తొక్కించారు