ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిబ్బంది నిర్లక్ష్యం..పట్టపగలే వెలుగుతున్న దీపాలు - kurnool government hospital

విద్యుత్ ఆదా కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కొంతమంది నిర్లక్ష్యంతోనే ఆ లక్ష్యం పక్కదారి పడుతోంది. ఇందుకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పగటిపూట విద్యుత్​ దీపాలు వెలగడమే నిదర్శనం.

lights bling morning in Kurnool  government hospital
కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో పట్టపగలే వెలుగుతున్న దీపాలు

By

Published : Mar 15, 2020, 2:08 PM IST

కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో పట్టపగలే వెలుగుతున్న దీపాలు

కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో పట్టపగలే విద్యుత్​ దీపాలు వెలుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వహణ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని రోగులు తెలిపారు. అధికారులు స్పందించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details