ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని ఎల్ఐసి ఏజెంట్ల ధర్నా - lic agents dharna

తమ సమస్యలు పరిష్కరించాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూల్ ఎల్ఐసి కార్యాలయం ముందు ఏజెంట్లు నిరసన చేపట్టారు. వడ్డీ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు.

lic agents dharna
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/21-January-2020/5788543_lic.mp4

By

Published : Jan 21, 2020, 7:15 PM IST

సమస్యలు పరిష్కరించాలని ఎల్ఐసి ఏజెంట్ల ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూల్ ఎల్ఐసి కార్యాలయం ముందు ఏజెంట్లు నిరసన చేపట్టారు. ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ తొలగించి ఎల్ఐసి పాలసీలకు బోనస్ పెంచాలని డిమాండ్ చేశారు. ఏజెంట్లకు కమీషన్ పెంచాలని కోరారు. లోన్లపై వడ్డీ రేటు తగ్గించాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details