కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం పులికనుమ ప్రాజెక్టు కొండల్లో మూడు చిరుత పులులు సంచారించాయి. చిరుత పులులను చూసి గొర్రెల కాపరులు పరుగు తీశారు. అవి రెండు గొర్రెలను చంపి తిన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
పులికనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులుల కలకలం - karnulu latest news
పులికనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులులు సంచరించాయి. వాటిని చూసి గొర్రెల కాపరులు భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
పులికనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులుల కలకలం