కర్నూలు జిల్లా నందవరం మండలంలోని నదికైరవాడి వద్ద 1248 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను పోలీసుల తనిఖీలు చేస్తుండగా.. బొలెరోలో తరలిస్తున్న సరుకును గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి... వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: