ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నంద్యాల ప్రభుత్వ వైద్యశాల కొవిడ్ వార్డులో పడకలు పెంచాలి' - kurnool district latest news

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వామపక్ష నాయకులు ధర్నా చేశారు. వైద్యశాలలోని కొవిడ్ వార్డులో పడకలను 60 నుంచి 200 వరకు పెంచాలని డిమాండ్ చేశారు.

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వామపక్ష నాయకులు ధర్నా
Left parties protest at Nandyala Government Hospital

By

Published : May 23, 2021, 7:24 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలోని కొవిడ్ వార్డులో పడకలను 60 నుంచి 200 వరకు పెంచాలని వామపక్ష పార్టీలు, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. కొవిడ్​ రోగులకు ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉంచాలని.. నిపుణులైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు. కరోనా రోగులు మృతి చెందుతున్న క్రమంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details