ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సంబరాలు - latest high court news in kurnool

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు... కర్నూలు విద్యార్థి సంఘం నాయకులు, న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. వైకాపా నాయకులు వైఎస్​ఆర్​ విగ్రహానికి పాలాభిషేకం చేసి... జిల్లాలో హైకోర్టుని ఏర్పాటు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదులు జిల్లా కోర్టులో మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Lawyers Expressed happiness setting up of the High Court in Kurnool
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సంబరాలు

By

Published : Jan 21, 2020, 11:12 AM IST

.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సంబరాలు

ABOUT THE AUTHOR

...view details