Lawyers Protest : కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలంటూ.. న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ద్విచక్రవాహన.. ర్యాలీ చేపట్టారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలుకు తరలించాలని.. డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయండి