కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి అప్పలరాజుపై జయన్న అనే న్యాయవాది పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో మంత్రి మాట్లాడుతూ... కర్నూలు జిల్లాలో ఎన్440కే వైరస్ ప్రభావం చూపుతోందంటూ ప్రజలకు భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. ఈ మేరకు మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు చేయాలి : న్యాయవాది జయన్న - minister appalaraju latest news
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి అప్పలరాజుపై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
![మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు చేయాలి : న్యాయవాది జయన్న complaint-against-minister-appalaraju-in-emmiganooru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11700681-336-11700681-1620576388704.jpg)
ఎమ్మిగనూరులో మంత్రి అప్పలరాజుపై ఓ న్యాయవాది ఫిర్యాదు