కర్నూలు జిల్లా డోన్ లో వానరానికి అంత్యక్రియలు చేసి జంతుప్రేమను చాటుకున్నారు. వారం రోజుల కిందట వానరానికి దెబ్బ తగిలి గాయపడింది. అప్పటి నుంచి ద్రోణాచలం సేవా సమితికి చెందిన వారు స్థానిక పశు వైద్యశాల లో వైద్యం చేయించారు... అయినా ఫలితం దక్కలేదు. కోతిని ఊరి బయటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
జంతు ప్రేమికులు... వానరానికి అంత్యక్రియలు - vanaram
ప్రమాదవశాత్తు గాయపడి... చికిత్స పొందుతూ మరణించిన కోతికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ఘటన కర్నూలు జిల్లా డోన్‌లో జరిగింది.
జంతు ప్రేమికులు...వానరానికి అంత్యక్రియలు