ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాలనా భాషగా తెలుగును అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది' - Yarlagadda Lakshmi Prasad, President, Official Language Association

అధికార భాష అమలుపై.. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ ఉన్నాతాధికారులతో సమావేశం నిర్వహించారు. పాలనా భాషగా తెలుగును అమలు చేసేందుకు సర్కార్ చిత్తశుద్దితో ఉందని తెలిపారు.

అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

By

Published : Dec 10, 2020, 5:41 PM IST


పాలనా భాషగా తెలుగును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కర్నూలులో వ్యాఖ్యానించారు. జిల్లాలో అధికార భాష అమలుపై ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారితో అధికారులు తెలుగులో మాట్లాడాలన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మధ్యమాన్ని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.


ఇవీ చదవండి

డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయులు

ABOUT THE AUTHOR

...view details