కర్నూలు జిల్లాలోని అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి అమ్మ వాళ్లతో కలిసి జ్వాలా నరసింహ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పవిత్రోత్సవం హోమం నిర్వహించారు స్వామివారికి జరిగిన పూజల్లో దొర్లిన తప్పులు దోషాలను నివారించాలని వేడుకుంటూ వేద పండితులు పవిత్రోత్సవం హోమం నిర్వహించారు.
ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు - ahobilam lakshmi narasimhasawmy
అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జ్వాలా నరసింహ మూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి...వేద పండితులు పవిత్రోత్సవ హోమం నిర్వహించారు.
అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు