కర్నూలు జిల్లా ఆదోనిలో వాసవి మాత ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. అమ్మవారికి లక్ష దళ తులసి పూజ ఘనంగా నిర్వహించారు. ఉదయం ఐదు గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పావై పఠనం, గోవింద నామాల భజన, లక్ష దళ తులసి పూజ వైభవంగా జరిపారు.
శ్రీ వాసవి మాతకు ఘనంగా లక్ష దళ తులసి పూజ - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి లక్ష దళ పూజ ఘనంగా నిర్వహించారు.

శ్రీ వాసవి మాతకు ఘనంగా లక్ష దళ తులసి పూజ