ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం - Lady Dead Body

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాలువలో పడి మృతదేహం కొట్టుకొచ్చినట్లు గోస్పాడు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు.

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

By

Published : Sep 8, 2019, 9:51 PM IST

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం వద్ద కేసీ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 55 ఏళ్ల వయసు గల ఈ మహిళ ఆదివారం కాలువలో పడి కొట్టుకొచ్చినట్లు గోస్పాడు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details