చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని తెదేపా నేతలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటికే రాజధాని భూముల విషయంలో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ మంత్రి ఎస్సీఎస్టీ కేసు ఎలా పెట్టిస్తారని.. ప్రశ్నించారు.
'చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'
తెదేపా అధినేత చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని.. కర్నూలు తెలుగుదేశం నేతలు... సీఎం జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. కావాలనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
'చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'