రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా.. కర్నూలు జిల్లాలోని పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ ఎంపికైంది. ఈ సందర్భంగా.. డీజీపీ గౌతం సవాంగ్ చేతుల మీదుగా విజయవాడ మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప సమక్షంలో పెద్దకడబూరు సీఐ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు సహా రూ. 25 వేల రివార్డును సైతం పోలీస్ బాస్ అందజేశారు.
ఉత్తమ పీఎస్‌గా పెద్దకడుబూరు.. అవార్డు అందుకున్న పోలీసులు - Sp Fakhirappa News Today
కర్నూలు జిల్లాలోని పెద్దకడుబూరు ఠాణా సీఐ డీజీపీ చేతుల మీదుగా ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్ అవార్డును అందుకున్నారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప సమక్షంలో రాష్ట్ర పోలీస్ బాస్ పురస్కారాన్ని అందజేశారు.
ఉత్తమ పీఎస్‌గా పెద్దకడుబూరు.. అవార్డు అందుకున్న పోలీసులు