తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో కర్నూలు పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై 2 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో కర్నూలు పోలీసుల తనిఖీలు - kurnool police checking at inter state border news
మద్యం అక్రమంగా తరలిస్తున్నారన్న తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో కర్నూలు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో కర్నూలు పోలీసుల తనిఖీలు