కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. నగరంలో మురుగు నీటిని శుద్ధి చేసి తుంగభద్ర నదిలోకి పంపే కేంద్ర నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.
రూ.48 కోట్లతో..

నగరంలోని జోహరాపురం వద్ద సుమారు రూ. 48 కోట్ల రుపాయల నిధులతో మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భూమిపూజకు ఎమ్మెల్యేతో పాటు నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ హాజరయ్యారు.
ఇవీ చూడండి : 'మమ్మల్ని కాదంటే.. మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యం'