ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో వైద్య విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు వైద్యకళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న సృజన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చాణక్యపూరి కాలనీలో బృందావన్ ఆపార్టమెంట్​లో నివాసం ఉంటున్న సృజన్ ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థి తండ్రి శ్రీరాములు ఒంగోలు వైద్యకళాశాల ఇంచార్జ్ పర్యవేక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

'కర్నూలులో వైద్య విద్యార్థి ఆత్మహత్య'
'కర్నూలులో వైద్య విద్యార్థి ఆత్మహత్య'

By

Published : Feb 27, 2020, 11:17 PM IST

'కర్నూలులో వైద్య విద్యార్థి ఆత్మహత్య'

ABOUT THE AUTHOR

...view details