న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు నెలకు 5వేల రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని కోరారు.
కర్నూలు కోర్టు ముందు న్యాయవాదుల నిరసన
ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కర్నూలు కోర్టు ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన