కరోనా విజేతలు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ రవిపఠాన్ శెట్టి అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లెడ్ బ్యాంక్ లో తన ప్లాస్మా ను దానం చేశారు. కరోనాను జయించి ఆరోగ్యంగా ఉన్నవారందరూ ప్లాస్మా ఇవ్వడం వల్ల... ఆపదలో ఉన్న వారిని ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.
ప్లాస్మా దానం చేసిన జిల్లా అదనపు కలెక్టర్
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా అదనపు కలెక్టర్.. ప్లాస్మా దానం చేశారు. కరోనాను జయించి వారు ప్లాస్మాను ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
kurnool-joint-