ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించాలి' - kurnool hospital workers darna

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న తమకు జీతాలు చెల్లించాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేశారు.

kurnool hospital workers protest to pay during lock down period
ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించాలి

By

Published : May 12, 2020, 3:53 PM IST

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న తమకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్​ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. లాక్​డౌన్ సమయంలో తాము విధులు నిర్వహిస్తున్నా... ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న కార్మికులందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు.

ఇదీ చదవండి:కరోనా నియంత్రణకు చర్యలు

ABOUT THE AUTHOR

...view details