ఇదీచదవండి
FUNGUS CASES: 'కరోనా తగ్గినా..బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి' - కర్నూలులో బ్లాక్ ఫంగస్ కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆసుపత్రిలో 118 బ్లాక్ ఫంగస్, 7 వైట్ ఫంగస్ కేసులు ఉన్నాయని..ఇప్పటికే 12 మందిని డిశ్ఛార్జ్ చేశామని గుర్తు చేశారు. బ్లాక్ ఫంగస్ రోగుల్లో 42 మందికి సర్జరీలు చేసినట్లు చెప్పారు. ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి బ్లాక్ ఫంగస్ లక్షణాలతో వస్తున్నారని, అందరికీ వైద్యం చేస్తున్నామన్నారు. మూడో దశ కరోనా నేపథ్యంలో..అప్రమత్తమైనట్లు చెబుతున్న నరేంద్రనాథ్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
'కరోనా తగ్గినా..బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి'